భ‌ర‌త్ నుండి తెలుసుకోవాల్సినవి

‘భ‌ర‌త్ అనే నేను’ సినిమా చూసి వచ్చాక మనందరి రియాక్షన్స్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బెస్ట్ పర్ఫార్మెన్స్ టిల్ డేట్, డైరెక్టర్ ప్రామిస్ ని నిలబెట్టుకున్నారు అండ్ మెనీ మోర్. బట్ బెస్ట్ ఫీలింగ్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఇలాంటి సీయం ఉంటే ఎంత బాగుణ్ణు అని. సమ్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్ అబౌట్ ది మూవీ అపార్ట్ ఫ్రమ్ సూపర్‌స్టార్.

నెవ్వర్ గివప్ ఆటిట్యూడ్ : (ఐ యాం నాట్ డన్ యెట్ అని ప్రెస్ మీట్ ఎపిసోడ్ లో చెప్పే సన్నివేశం)

మనుషుల మనసులు చంపేసే రాతలు రాసి మీ ఇంట్లో బియ్యం కొనుక్కుంటే ఆ బియ్యం మీ ఒంటికి మంచిది కాదు అని మహేష్ గుండె లోతుల్లో నుంచి చెప్తున్న తరుణం లో మంచి పనులని వదిలేసి పర్సనల్ విషయల కోసం ఆరటపడే మీడియా కి ఇంకా ” ఐ యాం నాట్ డన్ యెట్ ” అని మహేష్ తను చెప్పలనుకున్నది పూర్తి చేస్తాడు.

జనరల్ గా మనలో చాలా మంది విజయం దక్కకపోతే నిరుత్సాహపడిపోతాం. ఇంక ఇంతే అయిపోయింది ‘ఇట్స్ ఓవర్..’ అని సరిపెట్టుకుంటాం. కాని ఈ సన్నివేశం వైఫల్యాలతో క్రుంగిపోకూడదనే జీవిత సత్యాన్ని మనకి తెలియజేస్తుంది.

‘అంతః కరణ శుద్ధితో’ సినిమా లో ఫర్స్ట్ టైమ్ భ‌ర‌త్ ఓత్ చెప్పేటప్పుడు తడబడే వర్డ్ కూడా ఇదే. ఆ వర్డ్ కి మీనింగ్ ఇది అని రెండు లైన్స్ లో చెప్పొచ్చు. కానీ అలా చెప్పకుండా కళ్ళకు కట్టినట్టు చూపించాడు డైరెక్టర్. దట్ సీన్ వెన్ భ‌ర‌త్ గ్ర్యాబ్స్ ది మైక్ అండ్ సేస్ అంతఃకరణశుద్ధితో జస్ట్ అవుట్ ఆఫ్ ది వరల్డ్.

‘ది దుర్గ మహల్ ఫైట్ సీన్’. సినిమా చూసినప్పదు మాత్రం దిస్ వాస్ ఎ హై మొమెంట్ ఫర్ ఎవ్రీవన్, ముఖ్యంగా ఫ్యాన్స్ కి. ష్యాడో ని వాడిన విధానం హీరో ఎలివేషన్ కి మాటల్లో చెప్పలేము. ‘వాచ్చాడయ్యొ సామి’. పంచకట్టు అండ్ మ‌హేష్ = డెడ్లీ కాంబో.

‘ది ప్రెస్ కాన్ఫరెన్స్’. ది మోస్ట్ టాక్డ్ అబౌట్ సీన్ బై ఎవ్రీవన్. రీసెంట్ హ్యాపనింగ్స్ సో ఆప్ట్ అండ్ రిలేటబుల్. ఇక్కడ అయితే మ‌హేష్ నట విశ్వరూపం కనిపించిది. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాలి ప్రతి ఒక్కడికీ అన్న రేంజ్ లో మ‌హేష్ నటించారు.

వర్క్ – లైఫ్ బ్యాలన్స్ : (మహేష్ బాబు తన తమ్ముడి కోసం రాత్రంతా హాస్పిటల్ లో ఉండే సన్నివేశం)

మనలో ఎంతో మంది ఎప్పుడు లైఫ్-వర్క్ రెండిటినీ బ్యాలన్స్ చేయలేక చాలా కష్టపడుతు మన తల్లితండ్రులని సరిగ్గా అర్దం చేసుకోవడం లో విఫలమవుతున్నారు. ఈ సన్నివేసం లో మహేష్ బాబు తన తమ్ముడు కి ఆరోగ్యం బావుండలేదని తనకి ఎన్ని పనులున్నా పక్కన పెట్టి రాత్రంతా ఆసుపత్రి లోనే ఉంటాడు. ఇక్కడ ఒక అన్న తన బాధ్యత ని ఎలా నిర్వహించాలో మన అందరికీ చక్కగా తెలియజేసారు.

తమ్ముడు కోసం అంత బిజీ స్కెడ్యూల్ లో కూడా తన సమయాన్ని వెచ్చించే ఈ సన్నివేశం మనం జీవితం లో సక్సెస్ కావలంటే మన పర్సనల్ ఆండ్ ప్రొఫెషనల్ లైఫ్ లో పర్ఫెక్ట్ బ్యాలెన్స్ తప్పనిసరి అనే జీవిత సత్యాన్ని మనకి నేర్పిస్తుంది. ‘ది అల్టిమేట్ మెసేజ్’.“నాయకులు అవసరం లేని దేశాన్ని నిర్మించటమే ఒక నాయకుడి లక్షణం” అని ఇంతకంటే బాగా ఎవరు చెప్పలెరేమో అనిపించింది.

Share

Leave a Comment