ధి మోస్ట్ ఇంటెన్స్ హీరో ఆఫ్ దిజ్ జెనరేషన్

మహేష్ బాబు ప్రత్యేకమైన నటుడని.. ఆ ప్రత్యేకతే తను చేసే పాత్రను అంత బాగా ఎలివేట్ చేస్తుందని, మహేష్ డెడికేషన్ లెవెల్స్ ఆయన కమిట్మెంట్ చాల అద్భుతమని అందరు దర్శకలు నిర్మొహమాటంగా చెప్పే మాట.

ఈ జనరేషన్ లో ధి మోస్ట్ ఇంటెన్స్ హీరో ఎవరు అంటే మరో మాట మాట్లడకుండా టక్కున సూపర్ స్టార్ మహేష్ బాబు పేరే అందరు చెప్తారు. అలాంటి ఒక ఇంటెన్స్ హీరో ని మన టాలివుడ్ డైరెక్టర్స్ రకరకాలుగా ప్రజెంట్ చేసి అన్ని వర్గాలను మిప్పించారు.

ఒక్కొక్క ఫ్రేమె లొ ఒక్కొక్క లాగా చూపించారు. మహేష్ బాబు కేవలం తన కళ్ళతో హావాబావలని పలికించేస్తాడు. అలాంటి కొన్ని గూస్‌బంప్స్ తెప్పించే షాట్స్ మన అభిమానులందరికోసం..వీటిలో మీకు ఎక్కువగ నచ్చిన సీన్ ఏంటో కామెంట్స్ రూపం లో తెలియజేయండి.

పోకిరి:

ఒక్కడు:

అతడు:

నిజం:

మురారి:

అర్జున్:

1 నేనొక్కడినే:

శ్రీమంతుడు:

ఖలేజ:

భరత్ అనే నేను:

ఎక్కువ మాట్లాడకుండానే ప్రభావం చూపించగలడు, వాయిస్ పెంచకుండా మాట్లాడినప్పటికీ జనాలు అతడి మాటలు వినేలా ఉంటాయి. అతిగా అనవసర దూకుడు చూపించకుండానే ఇంటెన్సిటీ కనిపించేలా చేస్తాడు.

ఈ లక్షణాలన్నీ ఉన్న నటుడు మహేష్ బాబు. సూపర్ స్టార్ మహష్ మామూలు గానే తక్కువ మాట్లాడతాడు, కామ్ గా కనిపిస్తాడు. కాని తన నటనతో చాలా ప్రభావం చూపిస్తాడు.

Share

Leave a Comment