సూపర్‌స్టార్ ని లైవ్ చూడండి

అభిమానుల కోసం ది చెన్నై సిల్క్స్ కంపెనీ వారు కూకటపల్లి బ్రాంచ్ ఓపెనింగ్ లైవ్ స్ట్రీమింగ్ ఫెసిలిటీ ని కూడా ఏర్పాటు చేసారు. నేరుగా చూడలేని వారి కోసం ఇటువంటి ఏర్పాట్లు చేయడం తో అభిమానుల ఆనందానికి అవదులు లేకుండా పోయాయి.

మహేష్ తన న్యూ లుక్ తో ది చెన్నై సిల్క్స్ కంపెనీ కొత్త టీవి స్పాట్ ల్ సూపర్ స్టార్ అభిమానులకు తాను జులై 15న కూకట్‌పల్లి ది చెన్నై సిల్క్స్ షోరూం కి వస్తున్నానని, మరి మీరు అని ఆడ్ ని ముగించారు. అది నేడే కావడం తో సూపర్‌స్టార్ అభిమానులు కోలాహలం మొదలయింది.

మహేష్ మాత్రం మునుపటి కంటే చాలా యుంగ్ గా అందంగా కనిపిస్తున్నారు. ఇది చూసి అభిమానులు ఫుల్ ఖుషీ గా ఉన్నారు. ప్రకటనలో రఫ్ లుక్ తో కూడా చాలా హుందాగా కనిపించిన సూపర్‌స్టార్ మహేష్ బాబు ఇప్పుడు మాత్రం క్లీన్ షేవ్ లో కనిపించాడు.

ఈ స్టొర్ ప్రాంగనం లో ఇప్పటికే వేల సంఖ్య లో అభిమానులు తరలి వచ్చి సందడి చేస్తున్నారు. మహేష్ బాబు స్లోగన్స్ తో అక్కద సదరు స్టొర్ వారు ఏర్పాటు చేసిన మహేష్ కొత్త కటౌట్స్ ముందు సూపర్ ఫ్యాన్స్ హంగామా కన్నుల పండుగగా ఉంది.

అభిమానులు సోషల్ మీడియాలో ఈ పిక్స్ ని వీడియోలను షేర్ లు లైక్ లు చేస్తూ వాటిని తెగ వైరల్ చేస్తున్నారు. మరొకవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు తన ప్రతిష్టాత్మక 25వ చిత్రం కోసం త్వరలో రెండవ షెడ్యూల్ షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు.

వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనిదత్ కలిసి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీలో అల్లరి నరేష్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుండగా ఉగాది కానుక‌గా 5 ఏప్రిల్ 2019కి సినిమాని రిలీజ్ చేయాల‌ని భావిస్తున్నారు.

Share

Leave a Comment