మహర్షి స్పెషల్

మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపెల్లి దర్శకతంలో రూపొందిన చిత్రం మహర్షి. మే 9 వ తేదీన విడుదలైన ఈ సినిమా ఇప్పటికే 15 రోజులు పూర్తిచేసుకుంది. విడుదలైన రోజు నుంచి నేటి వరకు కలెక్షన్స్ పరంగా దూసుకుపోతూనే ఉంది. అంచనాలను మించి పరుగులు పెడుతోంది. కలెక్షన్ల పంట పండిస్తూ మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తోంది మహర్షి.

మహేష్ కెరీర్‌లో 25 వ సినిమాగా వచ్చిన మహర్షి ఈ పదిహేను రోజులు ఇంప్రెసివ్ జర్నీ కొనసాగించింది. కేవలం వారాంతాల్లోనే గాక వారంలో మిగిలిన రోజుల్లో కూడా మహర్షి డీసెంట్ కలెక్షన్స్ రాబట్టడం విశేషం. త్వరలోనే రూ.100 కోట్ల షేర్ మార్క్ అందుకుని సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. రైతంటే సింపథీ కాదు రెస్పెక్ట్ అనే సోషల్ మెసేజ్‌తో చాలా మందిలో చైతన్యం తీసుకువచ్చింది. సినిమా అంటే కేవలం వినోదం పంచడం మాత్రమే కాదు సమాజంలో మంచి మార్పు తెచ్చేలా ఉండాలని తపన పడే మహేష్ బాబు మహర్షి ద్వారా ఒక అద్భుతమైన కాన్సెప్టును ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

ఒక సినిమా చూసి మహా అయితే ఎంజాయ్ చేస్తాం, బోర్ కొడితే ఫోన్ చూసుకుంటూ కూర్చుంటాం. కానీ ఒక సినిమా ఆలోజింపజేస్తే ఎలా ఉంటుంది. ఇదివరకు అలాంటి సినిమాలోచ్చాయి. కానీ “మహర్షి”లో సక్సెస్ యొక్క ఇంపార్టెన్స్ గురించి, మన సమాజానికి రైతు అవసరం గురించి సూపర్‌స్టార్‌ మహేష్ బాబు చెబుతుంటే నిజమే కదా అనిపిస్తుంది. అందుకే మహర్షిలోని కొన్ని అద్భుతమైన మరియు ఆలోజింపజేసే సంభాషణలు మీకోసం!!

1)

2)

3)

4)

5)

6)

7)

8)

9)

10)

11)

12)

13)

14)

15)

16)

17)

18)

19)

20)

21)

22)

23)

24)

ఇలాంటి ఆలోచింపజేసే ఎన్నో డైలాగులు ఉన్నాయి మహర్షి సినిమాలో. రైతులకు సంబంధించిన సన్నివేశాలు యూత్‌ని సైతం బాగా ఆకట్టుకున్నాయి. సినిమా చూసిన వారంతా వీకెండ్ వ్యవసాయం చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఒకరకంగా ఇది సినిమా జనాల్లోకి ఎంతలా చేరువయ్యిందో తెలపడానికి ఎంతగానో ఉపయోగపడుతోంది.

‘వీకెండ్ వ్యవసాయం’ అనే కొత్త కాన్సెప్ట్‌ను మహర్షి చిత్రంలో చూపించారు. ఇప్పటికే సోషల్ మీడియాలో మహర్షి వీకెండ్ వ్యవసాయానికి అనూహ్య స్పందన లభిస్తోంది. అనేక మంది యువత పంటపొలాల్లో వ్యవసాయం చేస్తూ ఫొటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో ‘మహర్షి వీకెండ్ వ్యవసాయం’ పేరుతో ట్యాగ్ చేస్తున్నారు. రైతులతో పాటు నగర వాసులకు, యువతకు కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ కావడంతో ప్రతి ఒక్కరి నుంచి సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్‌తో పాటు ప్రశంసల దక్కుతున్నాయి.

Share

Leave a Comment