మహర్షి బెస్ట్ సీన్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లోనే 25వ సినిమా గా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన మహర్షి సినిమా భారీ అంచనాల మధ్య విడుదలయి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుండి బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఈ సినిమా విడుదలై నేటితో 100 రోజులు పూర్తి చేసుకుంది.

మహర్షి 3 సెంటర్లలో 100 రోజులను నేటితో పూర్తి చేసుకుంది. వైజాగ్ గాజువాక లోని శ్రీ కన్య ఎస్2, చిలకలూరిపేట లోని రామకృష్ణ, ఆదోని లోని ప్రభాకర్ థియేటర్లలో విజయవంతంగా 100 రోజులను జరుపుకుంది. ఈ సందర్భంగా ధియేటర్లలో క్లాప్స్ అండ్ విజిల్స్ పడిన ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఫొటోల రూపంలో చూద్దాం.

1)

2)

3)

4)

5)

6)

7)

8)

9)

10)

11)

12)

13)

14)

15)

16)

17)

ఇలా ఒక్క సినిమాలో ఇన్ని విజిల్ మూమెంట్స్ ఉండటం నిజంగా అరుదు. అందుకే మహర్షి అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువయ్యి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ గా నిలిచింది. మహేష్‌ ట్రెమండస్‌ పెర్‌ఫార్మెన్స్‌, వంశీ పైడిపల్లి ఎక్స్‌లెంట్‌ టేకింగ్‌, వైజయంతి మూవీస్‌, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, పివిపి సినిమా భారీ నిర్మాణ విలువలు చిత్రాన్ని ఎపిక్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిపాయి.

Share

Leave a Comment